logo

AP చిత్తూరు జిల్లా పలమనేరు ముసలిమడుగు కుంకీ ఏనుగుల శిబిరాన్ని సందర్శించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

చిత్తూరు జిల్లా పలమనేరు తాలూకా కుంకి ఏనుగుల శిబిరాన్ని సందర్శించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అక్కడ ఆయన ఏనుగులకు బెల్లం ముద్దలను
అందించారు. ఏనుగుల కవాతు అనంతరం వాటి వద్దకు వెళ్లి అధికారులతో కలిసి ఆహారాన్ని అందించారు తరువాత అధికారులతో కలిసి ఐదు ఏనుగులతో ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంనకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తమ అభిమాన నటుడైన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి విచ్చేశారు.పలమనేరు ముసలిమడుగు కుంకి
ఏనుగులను తిలకించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ , స్థానిక ఎమ్మెల్యే
అమర్నాథరెడ్డి, రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీతుషార్ దూడి, డీఎఫ్ఓ సుబ్బరాజు, సంబంధిత అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

13
462 views