logo

42% బీసీ రిజర్వేషన్ ని చట్టసభల్లో అమలు చేయాలని బీసీ సంఘం నాయకులు ధర్మదీకదీక్ష

ఈరోజు మణుగూరులో 42% బీసీ రిజర్వేషన్ ని చట్టసభల్లో అమలు చేయాలని బీసీ సంఘం నాయకులు ధర్మదీకదీక్షకి మాల మహానాడు సంపూర్ణ మద్దతు తెలియజేసిన మాల మహానాడు మణుగూరు మండల అధ్యక్షులు వేర్పులనరేష్. ప్రధాన కార్యదర్శి బూర్గుల సతీష్ గౌరవ అధ్యక్షులు మద్దెల భద్రయ్య ఉపాధ్యక్షులు బూరుగుల సంజీవ్ పప్పుల ప్రసాద్ గారు వేర్పుల శంకర్ పాల్గొని మద్దతు తెలిపారు

1
81 views