logo

భౌరంపేట్: గేటు మీద పడి చనిపోయిన బాలుడు 2៨!

భౌరంపేట్: గేటు మీద పడి చనిపోయిన బాలుడు 2៨!

దుండిగల్ పరిధి భౌరంపేట్లో నిర్మాణంలో ఉన్న భవనం ముందు గేటు ప్రమాదవశాత్తు మీద పడి దుంపల ఆకాశ్ (7) అనే బాలుడు చనిపోయిన విషయం తెలిసిందే. బాలుడి స్వస్థలం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూర్ గ్రామమని స్థానికులు తెలిపారు. భవనానికి వాచ్ మెన్గా పని చేస్తున్న అమ్మమ్మ, తాతలకు దగ్గరికి వచ్చి ప్రమాదవశాత్తు గేటు మీద పడడంతో తలకు తీవ్ర గాయమై, అక్కడిక్కడే మృతిచెందాడు. స్థానికంగా ఈ ఘటన అందరినీ కలచి వేసింది.

6
678 views