logo

పోరాట యోధుడు లహుజీ సాల్వే

పోరాట యోధుడు లహుజీ సాల్వే

స్వాతంత్ర సమరయోధుడు లహుజీ సాల్వే గొప్ప పోరాట యోధుడని సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీ బాణోత్ గజానంద్ నాయక్ గారు అన్నారు. నార్నూర్ లో లహుజీ సాల్వే 231వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా అయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. లహుజీ సాల్వే స్ఫూర్తితో సమ సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని అన్నారు. ఆయనను ఆదర్శనంగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ షేక్ దాదే PASC ఇంచార్జ్ చైర్మన్ సురేష్ ఆడే చౌహన్ యశ్వంత్ రావ్ డైరెక్టర్ దుర్గే కాంతారావు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు వసంత్ ఆడే బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రకాష్,లహుజీ సాల్వే మండల కమిటీ అధ్యక్షుడు గణేష్, దిగంబర్ గాయక్వాడ్, దళిత రత్న కోర్రల మహేందర్ రాము జీవాలే, రాజ్ పొంగే సంజు పోహార్ మోహన్ సంజయ్ ఆడే, ప్రకాష్ చౌహన్, సంజీవ్, సునీల్ బర్కుంబే, నసీర్, డాక్టర్ గణేష్ ప్రేమ్ దాస్ ఉపేందర్ తదితరులున్నారు.

0
654 views