సేవయ ప్రాధాన్యంగా ప్రజలకు మేమున్నామంటూ కాంగ్రెస్ నాయకులు.
కొత్లాపూర్ టూ మర్పల్లి రోడ్డు గుంతలు పడి ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకు ఈరోజు కొత్లాపూర్ కాంగ్రెస్ నాయకులు.. ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో. పట్లూరి సురేష్ సమక్షంలో గుంతలలో మట్టి పూల్చడం జరిగింది.. ఈ కార్యక్రమంలో రాయిరెడ్డి, బాలయ్య, కృష్ణ, హనుమంత్ రెడ్డి,మోహన్ ,మైపాల్, శ్రీకాంత్, గోపాల్, రాకేష్, శ్రీకాంత్ రెడ్డి,మహేష్, సిరాజ్, విక్రం రెడ్డి, నాగేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు