జగద్గిరిగుట్ట: ఆలయ భూములు కాపాడాలని ఎమ్మార్వోకు ఫిర్యాదు
జగద్గిరిగుట్ట: ఆలయ భూములు కాపాడాలని ఎమ్మార్వోకు ఫిర్యాదు
సర్వే నంబర్ 348/1లో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి చెందిన భూముల్లో నాయకులు MRO అశోక్కు ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని CPI కొంత మంది వ్యక్తులు ప్రభుత్వ భూములు తమకు కేటాయించారని చెప్పి ప్రజలను మోసం చేసుకుంటూ అమ్ముకుంటున్నారని CPI నేత ఉమా మహేశ్ ఆరోపించారు. ఆలయ భూములను కాపాడి, ప్రజల సౌకర్యార్థం ఉపయోగించాలని ఎమ్మార్వోను కోరామని తెలిపారు.