logo

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితా విడుదల

ఇటీవల విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల నోటిఫికేషనుకి స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మసిస్టులు తమ నామినేషన్లు దాఖలు చేయగా ఈరోజు సంబంధిత అధికారులు తుదిజాబితా విడుదల చేసారు. ఈ జాబితాలో మొత్తం 44 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు ప్రకటించారు.

108
2026 views