logo

సత్యసాయి సేవా సమితి - గచ్చిబౌలి*

తేదీ: 23-11-2025: శేర్లింగంపల్లి,చందానగర్ : ఈరోజు సత్యసాయిబాబా శతవర్ష జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలి సేవా సమితివారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయము నగర సంకీర్తన, రుద్రపారాయణం నిర్వహించడం జరిగింది. తదనంతరం హారతి, తీర్థ, ప్రసాదాల వినియోగం జరిగింది. సాయంత్రం భజనలు, బాలవికాస్ విద్యార్థులచే సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి తదనంతరం కేక్ కటింగ్ మరియు మంగళహారతి పిదప తీర్థ, ప్రసాదాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు రాహుల్ సాగర్, K ప్రదీప్, జానకీ బలరామ్, B ఆనంద్, B వెంకట్రావు, D V కృష్ణరావు, తాడిబోయిన రామస్వామి యాదవ్, మూర్తి గారు రామారావు గారు కృష్ణ కుమార్ హలో బాల వికాస్ గురువులు, భక్తులు తదితరులు అధిక పాల్గొన్నారు.

17
1051 views