చింతల్: దంపతులను ఢీకొట్టిన లారీ.. భర్త మృతి
చింతల్: దంపతులను ఢీకొట్టిన లారీ.. భర్త మృతి
జీడిమెట్ల PS పరిధిలోని చింతల్లో సోమవారం యాక్సిడెంట్ జరిగింది. స్థానికుల వివరాలిలా.. రోడ్డు దాటుతున్న భార్య భర్తలను లారీ ఢీకొట్టింది. భర్త అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన భార్యను చింతల్లోని ఓ హాస్పిటల్కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.