logo

టిక్కో హౌస్ యజమానులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ విప్ గణబాబు....

విశాఖపట్నం(గోపాలపట్నం)

విశాఖ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం లో టిక్కో హౌస్ యజమానులకు గుడ్ న్యూస్ ప్రభుత్వ విప్ గణబాబు. టిక్కో గృహ యజమానులు పద్మనాభనగర్,ములగడా, టిక్కో గృహాలలో ఇల్లు మంజూరు అయీ బ్యాంకు లో లోన్ కానీ లబ్ధిదారులకు లోన్ అందే విధంగా ఇటు జీవీఎంసీ అధికారులతోటి ప్రైవేటు బ్యాంకు సహకారాలతో కలిపి గృహ యజమానులకు లోన్ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గణ బాబు మాట ఇచ్చారంటే వందకి 100% నిలబెట్టుకుంటారని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తదనంతరం గణబాబు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వoలో 5 సం||ఎటువంటి పురోగతి లేకుండా టీడ్కో హౌస్ల్ ను నిర్వీర్యంగ వదిలేయడం చాలా బాధాకరమని.అప్పటి టిడిపి ప్రభుత్వంలో ఇల్లు కట్టి పూర్తి చేసి మళ్ళీ కూటమి ప్రభుత్వం లోనే ఇల్లు లబ్ధిదారులకు అందచేసుత్తునమని చెప్పారు.
ఈ సందర్భంగా టిక్కో హౌస్ లబ్ధిదారులు గణబాబు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నేతలు,బ్యాంక్ అధికారులు,టిడ్కొ సిబ్బంది,లబ్ధిదారులు పాల్గున్నారు.

0
0 views