logo

భారత రాష్ట్రపతి కార్యాలయం నుంచి మద్దిశెట్టి సామేలు పిటిషన్‌కు స్పందన

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా **దమ్మపేట మండలం*** నవంబర్ 25** (ఏఐఎంఏ మీడియా)

భారత రాష్ట్రపతి కార్యాలయం నుంచి మద్దిశెట్టి సామేలు పిటిషన్‌కు స్పందన

ప్రజా సమస్యల పరిష్కారార్థం మద్దిశెట్టి సామేలు గారు సమర్పించిన పిటిషన్‌పై భారత రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. సంబంధిత విషయంపై అవసరమైన చర్యలు తీసుకోవాలన్న సూచనలతో రాష్ట్రపతి కార్యాలయం ఆ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వానికి పంపింది.

54
50 views