logo

రైతన్న -మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

AIMA న్యూస్ శ్రీకాకుళం :
పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం కురిగాం గ్రామంలో జరిగిన “రైతన్నా… మీ కోసం” కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు (ఎంజీఆర్) గారు పాల్గొని అక్కడి రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు అన్నదాతలకు నమస్కారాలు తెలుపుతూ “వ్యవసాయం రాష్ట్రానికి బలం… నేను కూడా రైతు బిడ్డనే. రైతు సమస్యలు నాకు తెలుసు.అందుకే రైతును రాజును చేయడం కూటమి ప్రభుత్వం ధ్యేయం” అని తెలిపారు.రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్య కార్యక్రమాలను సంక్షిప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు, పాల్గున్నారు.*

18
306 views