సాలూరు సీఐ బొమ్మిడి అప్పలనాయుడు ఖండన: 'సాక్షి'లో ప్రసారమైన ఆరోపణలు అవాస్తవం
బొమ్మిడి అప్పలనాయుడు ఇటీవల సాక్షి టీవీ ఛానల్, సాక్షి దినపత్రికలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పీఏ బందాపు సతీష్ పై ముసుగుతో ఉన్న మహిళ చేస్తున్న వ్యాఖ్యలుతో పాటు పోలీసులపై కూడా కొన్ని అసత్య ఆరోపణలు చేశారు.
అనగా తనకు సహాయం చేసిన వారిని రక్తం వచ్చేటట్టు కొట్టినా... పోలీసులు కనీసం కేసు నమోదు కూడా చేయలేదని అనే వ్యాఖ్యలు అవాస్తవమని సదరు సంఘటనపై ఇప్పటివరకు సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందలేదని, పోలీసు వారు వద్దకు వెళ్లిన ఫిర్యాదు తీసుకోలేదని చెబుతున్న విషయం వాస్తవం కాదని సాలూరు టౌన్ సిఐ బొమ్మిడి అప్పలనాయుడు తెలిపారు.