
హక్కులతో పాటు విధులు ఉంటాయి.
గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ 🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist
హక్కులతో పాటు విధులు ఉంటాయి.
గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ 🔥
రాజభంలో జరిగిన 76 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకకు ముఖ్యఅతిథిగా గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొని మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా కాకుండా, దేశ పౌరులలో రాజ్యాంగ విలువలను ప్రోత్సహించడానికి కూడా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. భారత రాజ్యాంగంలో హక్కులు, విధులు ఉంటాయని వీటిని గమనించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రథమ మహిళ సమీరా నజీర్, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి విజయానంద్, గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి, జి అనంత రాము, హైకోర్టు న్యాయమూర్తులు అధికారులు ప్రముఖులు పాల్గొన్నారు.
#ConstitutionDay
#RajyangaDinotsavam
#GovernorAbdulNazeer
#IndianConstitution
#RightsAndDuties
#AndhraPradesh
#SamiraNazeer
#Rajyanga76
#ConstitutionValues
#TeluguNews
#IndianGovernance
#PublicAwareness
#LegalEducation
#రాజ్యాంగదినోత్సవం
#గవర్నర్ అబ్దుల్ నజీర్
#హక్కులు_విధులు
#భారతదేశరాజ్యాంగం
#ఆంధ్రప్రదేశ్
#సమీరా నజీర్
#రాజ్యాంగవిలువలు
#న్యాయవ్యవస్థ
#తెలుగులోసమచారం
#భారతప్రజలహక్కులు
#పౌరపనులు
#రాజనీతిశిక్షణ