
భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం చేసిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalis
భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం చేసిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు🔥
తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఎన్టీఆర్ జిల్లా వారి ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గం 36వ డివిజన్ చిట్టూరి హై స్కూల్ నందు నిర్వహించిన భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు ప్రధానం చేసిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఇస్కాన్ రాధా శ్యామసుందర్ మందిర అధ్యక్షులు శ్రీమాన్ చక్రధారి దాస్. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, పుర ప్రముఖులు, విద్యార్థులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.
#Bhagavtgita
#RecitationCompetition
#బోండా ఉమామహేశ్వరరావు
#MLABondaUmamaheswararao
#తిరుమలతిరుపతి
#TTD
#హిందూ సంస్కృతి
#HinduCulture
#Iskcon
#Bhakti
#Spirituality
#StudentAwards
#NTRDistrict
#గీతజ్ఞానం
#కంఠస్థపోటీ
#విద్యార్థి_ప్రతిభ
#చిట్టూరు_హైస్కూల్
#సెంట్రల్_నియోజకవర్గం
#ఎన్టీఆర్_జిల్లా
#చక్రధారి_దాస్
#రాధాశ్యామసుందర్_మందిర
#ISKCONVijayawada
#TTDPracharaParishad
#హిందూ_ధర్మ_ప్రచారం
#ఆధ్యాత్మిక_విద్య
#విజయవాడ_సెంట్రల్_MLA