logo

సీఎం క్యాంప్ ఆఫీస్, ఉండవల్లి:

సీఎం క్యాంప్ ఆఫీస్, ఉండవల్లి:

శీతాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందు టీడీపీ అధినేత, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు నిర్వహించిన ఎంపీల సమావేశంలో పాల్గొనడం జరిగింది.

సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి రాష్ట్ర అభివృద్ధి, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రాధాన్యతనివ్వాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి గారు దిశా నిర్దేశం చేశారు.

NaraChandrababuNaidu
AnantapurMP

13
255 views