logo

లబ్ధిదారులనే కూలీలుగా మార్చిన ఇందిరమ్మ ఇళ్లు!

ఉమ్మడి నార్నూర్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయి. ఆదివాసీ కొలం, గోండు లబ్ధిదారులను అమాయకులుగా చేసి, వారినే కూలీ పనులకు పెట్టి డబ్బులు చెల్లించకుండా పని చేయిస్తున్నారు. నాణ్యతలేని ఇసుక, 10 ఎంఎం రాడ్లతో పిల్లర్లు, తక్కువ సిమెంట్తో బేస్మెంట్ నిర్మాణం జరుగుతుండటంతో ఇళ్ల భద్రత ప్రమాదంలో ఉంది. అధికారులు వెంటనే విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.

5
2167 views