logo

అబాకస్ లో రాష్ట్రస్థాయికి - రిషిక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ - విద్యార్థిని ఎంపిక.

సిద్దిపేటలో జరిగిన జోనల్ లెవెల్ అబాక స్ఎగ్జామ్ లోమెదక్ జిల్లా నిజాంపేట మండల చల్మెడ గ్రామంలో రిషిక్ స్కూల్ విద్యార్థిని జె. ప్రదీప్తి అనే విద్యార్థినీ ఛాంపియన్ అవార్డు ప్రశంసా పత్రాన్ని అందుకోవడం ఎంతో గర్వకారమని అబాకాస్ డైరెక్టర్ వినయ్ అన్నారు. కాగా రిషిక్ స్కూల్ కరస్పాండెంట్ బి.స్వామి, భాస్కర్ విద్యార్థిని అభినందించారు. అనంతరం ఉపాధ్యాయులు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

19
818 views