అక్రమ కట్టడాలకు నిలువెత్తు రూపం చీమలపాడు
చీమలపాడు నూజివీడు రోడ్ s h 198 రోడ్ లో రోడ్ మీద నిర్మించిన అక్రమ కట్టడాలు రోడ్డు కు ఇరువైపులా డ్రైనేజీ కూడా లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు రోడ్డుపైన ట్రాఫిక్కు అంతరాయం జరుగుతున్న పట్టించుకోని నేతలు