logo

చల్మెడ రిషిక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మ్యాథమెటిక్స్ డే సెలబ్రేషన్.

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలోని రిషిక్ స్కూల్లో సోమవారం గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.స్వామి, భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ. గణిత శాస్త్ర పితాహమవుడు శ్రీనివాస రామానుజన్ గురించి పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. విద్యార్థులు గణితం పట్ల ఆసక్తి పెంచుకొని మంచి జ్ఞానాన్ని సంపాదించాలన్నారు అనంతరం పాఠశాల విద్యార్థులకు గణిత శాస్త్ర అంశాలపై ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మ్యాస్ ఉపాధ్యాయురాలు బి.స్వప్న , మరియు ఉపాధ్యాయురాలు సంధ్య,భాగ్యలక్ష్మి ,స్వప్న ,శైలేజ, సంధ్య , తదితరులు పాల్గొన్నారు

97
1959 views