
21 వార్డ్ లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో కోరుట్ల నియోజవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వడి నర్సింగరావు.
21 వార్డ్ లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో కోరుట్ల నియోజవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వడి నర్సింగరావు.
కోరుట్ల పట్టణంలో 21 వార్డులో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ గృహ నిర్మాణం పూర్తయి కోరుట్ల పట్టణానికి 21 వార్డ్ కి చెందిన ఖాదీర్. అజగారి, నూతన గృహప్రవేశ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు గారు పాల్గొని అభినందించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ గారు, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు యం ఎ నయీమ్, మున్సిపల్ మాజీ చైర్మన్ అన్నం అనిల్, 21 వార్డ్ ఇంచార్జ్ రిజ్వన్ పాషా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యం డి రహీం, మాజీ కౌన్సిలర్ యం డి రియాజ్, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, 9 వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రమేష్, వార్డ్ ప్రజలు ఖాదర్, ప్రశాంత్, బాబా, చంద్, అర్షద్, సోషల్ హార్డ్ వర్కర్ మునీర్ భాయ్, జమీర్, యూత్ కాంగ్రెస్ సోషల్ కోకో ఆర్డినేటర్ నవీద్, షాహిద్, రిహన్, ఫెరోజ్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.