logo

కరెంటు మీటర్ లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు మఖ్తల్ నియోజకవర్గ



కరెంటు మీటర్ లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మఖ్తల్ నియోజకవర్గ చెలరేగి అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంఘటన ఈరోజు పట్టణంలో చోటుచేసుకుంది. నారాయణ పేట జిల్లా జిల్లా మఖ్తల్ పట్టణ కేంద్రంలో 167 జాతీయ రహదారికి పక్కన ఉన్న శ్రీ రాఘవేంద్ర హోటల్లో విద్యుత్ మీటర్ లో షార్ట్ సర్క్యూట్ కావడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదు

హోటల్లో తినుబండారాల కోసం ఉపయోగించే పెద్ద పెద్ద గ్రైండర్లు వల్ల వైర్లు వేడెక్కడంతో షార్ట్ సర్క్యూట్ రావడంతో మంటలు చెలిరేగి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం అయితే అదే సమయంలో అటుగా వెళుతున్న కొందరు అయ్యప్ప స్వాములు కరెంట్ మీటర్లు
మంటలను చూసి విద్యుత్ శాఖ వారికి సమాచారం ఇవ్వడంతో కరెంటు నిలిపివేయడం వల్ల పెను ప్రమాదం తప్పింది.

రోజు వందలమంది టిఫిన్ చేసేందుకు వస్తూ ఉంటారు. కానీ అగ్ని ప్ర ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదు.

12
653 views