రజక ఆకాంక్ష సభను విజయవంతం చేయాలి
రజక ఆకాంక్ష సభ-5 విజయవంతం చేద్దాం.
28-12-2025 తేదీన రాయలసీమ జిల్లాల్లోని అన్ని రజక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలోని నంద్యాల పట్టణం నందు ఆర్కే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నందు రజక అతి భారీ మీటింగ్ ను ఆంధ్రప్రదేశ్ రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భంగా ప్రతి ఒక రజక విద్యార్థి విద్యార్థినులు మహిళలు రజక సోదరులందరూ ఈ సభను విజయవంతం చేయవలసిందిగా రజక సంఘాల నాయకులు ఈ సందర్భంగా తెలపడం జరిగినది .
ఇట్లు: నీ రజక యూత్ నాయకుడు నంద్యాల రాము.