logo

అనంతగిరి : చెత్తరహిత గ్రామాలే లక్ష్యంగా రేపు ప్రత్యేక గ్రామసభలు

ప్రజలు భాగస్వామ్యంతో గ్రామాలను శాశ్వతంగా పరిశుభ్రంగా ఉంచుటకు ఈనెల 5న అన్ని పంచాయితీలలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు అనంతగిరి ఎంపీడీఓ ప్రభాకరరావు అన్నారు. ఈ ప్రత్యేక గ్రామసభలు చెత్తరహిత గ్రామ పంచాయితీ అనే అంశమే ప్రధాన అంజెండాగా జరుగుతాయన్నారు. అలాగే ఉపాధిహామీ పథకం స్ధానంలో తీసుకువచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టం పై ప్రజలకు అనగాహణ కల్పించడం జరుగుతుందన్నారు.

1
47 views