logo

రూరల్ సిఐ బి.వి రమణ ను కలిసి ఆళ్లగడ్డ జేఏసీ నాయకులు

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రూరల్ సి ఐ బి.వి.రమణను బుధవారం తమ కార్యాలయంలో ఆళ్లగడ్డ జే ఎ సి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా ఇన్చార్జి చంద్రశేఖర్, ఆళ్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల భాష, నంద్యాల జిల్లా జనరల్ సేక్రటరీ చక్రవర్తి, బీసీ సంఘం నాయకులు వెంకటనరసయ్య, నంద్యాల జిల్లా రజక సంఘం ఉపాధ్యక్షుడు అమడాల రమణ, ఆళ్లగడ్డ రజక సంఘం నాయకులు గురుశంకర్, అడ్వకేట్ వలిభాష, బైక్ మెకానిక్ నూర్ భాషా, షాషావలి ప్రభాకర్ , వెల్డర్ ఓబులేష్ తదితరులు పాల్గొన్నారు.

24
3851 views