యువతని మనమందరం
గానుగపాడు యూత్ సామాజిక బాధ్యతను తీసుకొని ఎవరు ఆపదలో ఉన్న ఆదుకోవడమే కర్తవ్యం గా పని చేస్తున్నారు. ఆరేళ్ల పసివాడికి ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి సోకింది... ఆ పసివాడి ప్రాణం కాపాడాలంటే 20 నుంచి 30 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంది... ఈ విషయం తెలుసుకున్న గానుగపాడు యూత్. ఉగం మోక్షిత్ గౌరవ్ వైద్య ఖర్చులు గాను విరాళాలుగా సేకరించిన మొత్తం 2,74,000 /- వేల రూపాయలు కుటుంబానికి అందజేసిన గానుగపాడు యూత్