logo

నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని.

నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్మాణం జరుగుతున్న సీసీ రోడ్లు యొక్క నాణ్యతని పరిశీలిస్తూ కాంట్రాక్టర్ కి, ఏపీఎంఐడిసి వర్క్ ఇన్స్పెక్టర్ కి తగు సూచనలు చేస్తూ నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని, పది కాలాలపాటు రోడ్డు ఉండాలి అంటే క్వాలిటీకి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేస్తున్న హాస్పటల్ డెవలప్మెంట్ సొసైటీ మెంబర్ జనసేన నాయకులు ముత్యాల కామేష్ .

0
0 views