logo

కుక్కలపై ప్రేముంటే ఇళ్లకు తీసుకెళ్లండి: సుప్రీంకోర్టు వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల దాడిలో

కుక్కలపై ప్రేముంటే ఇళ్లకు తీసుకెళ్లండి:
సుప్రీంకోర్టు
వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల దాడిలో ఎవరైనా గాయపడినా లేదా మరణించినా స్థానిక అధికారులు, కుక్కలకు ఆహారం పెట్టే వారే (Feeders) బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. వాటిపై ప్రేమ ఉన్నవారు ఇళ్లకు తీసుకెళ్లాలని, ప్రజలను భయపెట్టేలా రోడ్లపై వదలొద్దని జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం పేర్కొంది. బాధితులకు భారీ పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది.
ఒక చిన్న పిల్లవానికి చెయ్యి మీద కాటేసిన కుక్కలు ఊరు కుక్కలు కుక్కల కొన్ని ఏరియాలో భయంకరంగా ఉన్నాయి
ఒక చిన్న పిల్లవానికి చెయ్యి మీద కాటేసిన కుక్కలు ఊరు కుక్కలు కుక్కల కొన్ని ఏరియాలో భయంకరంగా ఉన్నాయి చాలామంది బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు చిన్న చిన్న పిల్లలు తిరుగుతున్న సమీపంలో కుక్కలు పిల్లలపై భయంకరంగా దాడి చేస్తాయి ఆ సమీపంలో మున్సిపాలిటీ వాళ్లు సహకరించి కుక్కలన్నీ పట్టుకొని పోవాల్సిందిగా అనంతపూర్ జిల్లా పాతూరు రాణి నగర్

4
95 views