logo

*సురేంద్ర బాబుకు ఉత్తమ "జర్నలిస్ట్ లీడర్" అవార్డు*


భారత్ ఆర్ట్స్ అకాడమీ, ABC ఫౌండేషన్ మరియు భారత్ వరల్డ్ రికార్డ్స్ సంయుక్తంగా హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో 222 సభ్యులు - 222 అవార్డులు - 222 నిమిషాల కార్యక్రమాన్ని నిర్వహించాయి.
"వార్తా ప్రపంచం" దినపత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్, నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు మరియు జాతీయ అధ్యక్షుడు బండి సురేంద్రబాబు, జర్నలిజం విభాగం నుండి ఉత్తమ "జర్నలిస్ట్ లీడర్" అవార్డుకు ఎంపికయ్యారు.
జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడి, జర్నలిజం విలువలను నిలబెట్టడానికి కృషి చేసిన ప్రముఖ జర్నలిస్ట్ నాయకులు బండి సురేంద్రబాబును ఉత్తమ "జర్నలిస్ట్ లీడర్" అవార్డుతో సత్కరించారు.

18
240 views