కడప నగరంలోని వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయం నందు
*కడప నగరంలోని వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయం నందు రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశం పైన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు మరియు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా గారు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు, కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారు, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు పాల్గొన్నారు...*
*వైఎస్ఆర్సిపి కడప నగర యువజన అధ్యక్షుడు గుంటీ నాగేంద్ర గారు జిల్లా అధ్యక్షులు వారిని గజమాలతో సత్కరించారు...*
*ఈ మీడియా సమావేశంలో వైఎస్ఆర్సిపి జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి, కార్పొరేటర్ బాలస్వామి రెడ్డి,49 వ డివిజన్ ఇంచార్జ్ మధువర్ధన్ రెడ్డి కడప నగర యువజన అధ్యక్షుడు గుంటీ నాగేంద్ర , కడప నగర ప్రధాన కార్యదర్శి రెడ్డయ్య నాయకులు ఫయాజ్ గార్లు తదితరులు పాల్గొన్నారు...*