logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

యువత మేల్కొనండి.. మామిడి గోవింద్


సంక్రాంతి పండగ వేళలో కొంతమంది యువత విలాసం కోసం మత్తు, మాదక ద్రావ్యాలు,కోడి పందాలు, జూదం,క్రికెట్ బెట్టింగ్ లు, మరియు అల్లరి తో కూడిన ఆట పాటలు, వంటి కార్య కలాపాలకు పాల్పడి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు
ఆచారం పేరుమీద అనా చారానికి పాల్పపడడం చట్ట రీత్యానేరం అయినప్పటికీ దీనివెనక కొంతమంది రాజకీనాయకులు అండ దండలు వలనే ఇటువంటి కార్య క్రమాలు జరుగుతున్నవని చెప్పక తప్పదు ఇటువంటి కార్య కలాపాలుపై పాలకులు అధికారులు దృష్టిచారించాలి యువత కొరకు మంచి,ఎవెర్నెస్,కార్యక్రమాన్ని చేపట్టాలని బహుజన సమాజ్ పార్టీ నెల్లిమర్ల మండల అధ్యక్షుడు మామిడి గోవింద పత్రికా ప్రకటన ద్వారా తెలియపరిచారు

28
579 views

Comment