logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

గుంటూరు: అంబటి ఇంటిపై దాడి

గుంటూరు: అంబటి ఇంటిపై దాడి

గుంటూరులోని అంబటి రాంబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ శ్రేణులు అంబటి ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లు విసిరి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనలో ఇంట్లోని కిటికీ అద్దాలు, పూల కుండీలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు భారీగా మోహరించారు. అంబటి వెంటనే క్షమాపణ చెప్పాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

15
242 views

Comment