logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మాజీ మంత్రి, కాపు నేత అంబటి రాంబాబు గారిని అక్రమ అరెస్ట్🚨

మాజీ మంత్రి, కాపు నేత అంబటి రాంబాబు గారిని అక్రమ అరెస్ట్🚨

రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా గత ఏడాదిన్నరగా వైయస్ఆర్ సీపీ నాయకులని వేధిస్తున్న కూటమి ప్రభుత్వం

శ్రీవారి లడ్డూపై చంద్రబాబు తప్పుడు ప్రచారానికి పరిహారంగా శనివారం గుంటూరులో పూజలు చేయించిన మాజీ మంత్రి, వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారిపై టీడీపీ గూండాలు హత్యాయత్నం

అనంతరం టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి డైరెక్షన్‌లో అంబటి రాంబాబు గారి ఇంటికెళ్లి ఫర్నీచర్, వాహనాలను ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు

చంద్రబాబు ఆదేశాలతో అంబటి రాంబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు

మీ తప్పుడు కేసులకు, అక్రమ అరెస్ట్‌లకు భయపడేది లేదు చంద్రబాబు

21
498 views

Comment