logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఏసీబీ డీఎస్పీగా కే.సత్యనారాయణ

జిల్లా అవినీతి నిరోధక శాఖ కొత్త డిఎస్పీగా కే సత్య నారాయణరావు శనివారం విధుల్లో చేరారు 1995 ఎస్సై బ్యాచ్ కి చెందిన విజయనగరం పి టి సి లో ఆరు నెలలు సిఐగా పనిచేశారు. అనంతరం డిఎస్పీగా పదవి ఉన్నత పొంది మంగళగిరి డీజీపీ కార్యాలయంలో కొన్నాళ్లు విధులు నిర్వహించారు డిఎస్పీగా తొలిసారి శ్రీకాకుళం లోనే అడుగు పెట్టారు ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన బివి రమణ మూర్తి విశాఖకు బదిలీ అయ్యారు.

36
641 views

Comment