గానుగపాడు గ్రామ యువత వాట్సాప్ గ్రూపు?
గానుగపాడు గ్రామం. చంద్రుగొండ మండలం. బేతి నాగ గారు 23- 01- 2026 న అనారోగ్య కారణాల వల్ల మరణించారు.గానుగపాడు గ్రామ యువత, ప్రజలు 14,600/- రూపాయలు, మరియు 5 క్వింటాల బియ్యం ఆర్థిక సహాయం అందించడం జరిగింది.. బేతి నాగ గారి కుటుంబ సభ్యులు గ్రామ యువతకు,ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదు సంవత్సరాల నుండి యువత ఆపదలో ఉన్నాము అన్నవారికి తమ వంతుగా ఆదుకోవడానికి ఎప్పుడు అందుబాటులో ఉంటామంటూ యువత చెప్పారు.