logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Madhapur S.I. in the net of ACB - ఎసిబి వలలో మాదాపూర్ ఎస్సై

Gandra Vinay, Sub Inspector of Police. Madhapur P.S. was caught red handed by the Telangana #ACB officials, when he demanded and accepted the #bribe amount of Rs. 50,000/- from the complainant for doing an official favour i.e. "for providing copies of the notice issued in Cr. No. 2202/2025 of the Police Station Madhapur, and not to arrest the complainant in the said case in future."

In case of demand of #bribe by any public servant, you are requested to contact #Anticorruption Bureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

మాదాపూర్ పోలీస్ స్టేషన్ యొక్క Cr. No. 2202/2025 లో జారీ చేయబడిన నోటీసు కాపీలను అందించడానికి మరియు భవిష్యత్తులో ఈ కేసులో ఫిర్యాదుదారుడిని అరెస్టు చేయకూడదని" ఫిర్యాదుదారుడి నుండి అధికారిక సహాయం కోసం రూ. 50,000/- #లంచం డిమాండ్ చేసి స్వీకరించినప్పుడు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గండ్ర వినయ్ ను తెలంగాణ #అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. "ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

112
1603 views

Comment