logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అక్కయ్య పల్లెలోని జనరల్ స్టోర్ ని ప్రారంభించిన కాంగ్రెస్ కడప నగర అధ్యక్షులు

అక్కయ్య పల్లెలోని జనరల్ స్టోర్ ని ప్రారంభించిన కాంగ్రెస్ కడప నగర అధ్యక్షులు

ఈరోజు అనగా సోమవారం ఉదయం అక్కయ్యపల్లి లో జబ్బీర్ అలీ నూతనం గా ఏర్పాటు చేయనున్నా జనరల్ స్టోర్ ను కాంగ్రెస్ కడప నగర అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్ ప్రారంభించడం జరిగింది. ఈ జనరల్ స్టోర్ ఒనర్ జబ్బీర్ అలీ కి శుభాకాంక్షలు తెలియచేస్తు, ఈ జనరల్ స్టోర్ దీనదీనాభివృది చేద్దాలని, నగరంలో మరికొన్ని బ్రాంచ్లు ప్రారంభించి ముందుకు వెళ్లాలని కోరుకుంటూన్నాను అని తెలియచేసారు. మీ అభివృద్ధి కి నా సహాయ సహకారం ఎప్పుడు ఉంట్టుంది అని ఆశీర్వాదించారు. ఈ కార్యక్రమానికి కడప డివిజన్ ఇంచార్జులు సిద్దిక్, అంజనకుమార్, కరీం, సర్దార్, మహబూబ్ బాషా, సుబ్రహ్మణ్యం మరియు శ్రేయోభిలాసులు పాల్కొన్నారు.

9
268 views

Comment