logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

16/02/2026, తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు

16/02/2026,
తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం,
పుల్లంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నన్నం శివకృష్ణ కు అపెండిక్స్ సమస్యతో ఎమర్జెన్సీగా బాధపడుతుండగా కడప హిమాలయ హాస్పిటలో ఆపరేషన్ జరిగినది .ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నల్ల కదిరిగాళ్ళ శాంతయ్య, పుల్లంపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సిగమాల రమేష్, హాస్పిటల్ కు బయలుదేరి, నన్ను శివకృష్ణను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని, సంబంధిత డాక్టర్ను, హాస్పిటల్ M.D ని కలిసి మెరుగైన చికిత్స అందించాలని కోరారు, ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కాసల బాలమురళీకృష్ణ, యూత్ కాంగ్రెస్ పెనగలూరు మండలం అధ్యక్షులు కొత్తూరు అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఆయన త్వరగా కోలుకొని జరగబోవు యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ నేపథ్యంలో సభ్యత్వాలతో ముందుకు వెళ్లాలని ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుడు ని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.

5
172 views

Comment