logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*'పెళ్లికి ముందే ఎవరినీ నమ్మొద్దు'.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు* పెళ్లికి ముందే శారీరక సంబంధంలోకి ఎలా వెళ్తారో అంటూ వ్యాఖ్యానించిన ధర్మాసనం

*'పెళ్లికి ముందే ఎవరినీ నమ్మొద్దు'.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు*

పెళ్లికి ముందే శారీరక సంబంధంలోకి ఎలా వెళ్తారో అంటూ వ్యాఖ్యానించిన ధర్మాసనం

జీవితంలో ఏదైనా ముఖ్యమైన బంధాన్ని ఏర్పరుచుకునే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచన

పెళ్లికి ముందే ఎవరినీ నమ్మొద్దంటూ హితవు

ఓ అత్యాచార కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు

0
192 views

Comment