logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మున్సిపల్ చైర్మన్ గా పదవి బాధ్యతలు తీసుకోనున్న బుర్ర కొమురయ్య

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తేదీ 22-02-26 ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు భూపాలపల్లి హనుమాన్ టెంపుల్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకి ర్యాలీ చేసి అనంతరం *మున్సిపల్ చైర్మన్ పదవి బాధ్యతలు తీసుకోనున్న *బుర్ర కొమురయ్య* గారు కావున భూపాలపల్లి జిల్లా లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు కౌన్సిలర్లు కార్యకర్తలు, పట్టణ కమిటీ కాంగ్రెస్ నాయకులు, మండల అధ్యక్షులు, జిల్లా కమిటీ, మరియు పట్టణంలో ఉన్నటువంటి, వార్డు అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు అందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.
ఇట్లు
* *భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ బుర్ర కొమురయ్య*

0
311 views

Comment