2 వార్డు లో మొదలైన అభివృద్ధి పనులు
*రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అని గమనించి తక్షణమే స్పందించిన మైనారిటీ నాయకులు..!!* *జంగేడులో గల స్పీడ్ బ్రేకర్లకు STOP పెయింట్ వేసి ప్రమాదాలు జరగకుండా సూచికగా గుర్తులు ఏర్పాట్లు చేయడం జరిగింది..*