తెదేపా జిల్లా అధ్యక్షుడు లు భూపేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టిడిపి పార్టీ కార్యాలయ భవన నిర్మాణం భూమి పూజ ప్రారంభం
ఈరోజు కడప నగరంలోని అక్కయ్య పల్లి లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందుటీడీపీ పార్టీ శాశ్వత భవన నిర్మాణానికి భూమి పూజ కడప జిల్లా తెదేపా జిల్లాఅధ్యక్షులు చదిపిరాల భూపేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,టిడిపి జిల్లా కమిటీ సభ్యులు,నగర కమిటీ సభ్యులు, టిడిపి నాయకులు టిడిపి కుటుంబ సభ్యులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు