logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

డిసిసి అధ్యక్షులకు ప్రొ. కోదండరాం శిక్షణ శిక్షణకు హాజరైన 33జిల్లాల కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథిగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్


డిసిసి అధ్యక్షులకు ప్రొ. కోదండరాం శిక్షణ

శిక్షణకు హాజరైన 33జిల్లాల కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు

ముఖ్య అతిథిగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

ఆచార్య కోదండరాం కు ఘనంగా సత్కారం


వికారాబాద్:
AICC ఆధ్వర్యంలో అనంతగిరిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులను అనంతగిరి లో నిర్వహించారు.

AICC కార్యదర్శి మీనాక్షి నటరాజన్ ఆహ్వానం మేరకు ఆదివారం ( 22-02-2026 న) ప్రొఫెసర్ కోదండరాం పాల్గొని తెలంగాణ ఉద్యమం, నేపథ్యం, ఆశయాలు, అమరుల త్యాగాలు, లక్ష్యాలు తదితర అంశాలపై విపులంగా వివరించారు.
అలాగే తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి దారితీసిన పోరాట గాథను స్మరించుకుంటూ, ఉద్యమ స్పూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతను వివరించారు.
ఈ శిక్షణా తరగతులకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అన్ని జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

13
54 views

Comment