కుత్బుల్లాపూర్: రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలని వినతి
కుత్బుల్లాపూర్: రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలని వినతి
సైబరాబాద్ ప్రజావాణిలో కుత్బుల్లాపూర్ గ్రామంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 60 అడుగుల రోడ్ విస్తరణ పనులపై తక్షణ చర్యలు తీసుకోవాలని DCకి BJP నేత సతీశ్ వినతి పత్రం ఇచ్చారు. రోడ్డు విస్తరణ పనులు సంవత్సరాలుగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అందులో పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలు అధికమవుతున్నాయన్నారు. పనులు ప్రారంభించి ఇబ్బందులు తొలగించాలన్నారు.
ఆయనతో జైశంకర్, బలరాం ఉన్నారు.