MG TV & శేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గ పరిధిలోగల కృష్ణారావు పాలెం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో MG TV & శేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది.