logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నూతన వధూవరుల తో "జనసేన ఉద్యమి" సభ్యత్వ నమోదు



జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆకాంక్ష మేరకు పాలకొండ నియోజకవర్గం జనసేన శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ఆదేశాలు మేరకు:
ఫిబ్రవరి 26 గురువారం నుండి"జనసేన ఉద్యమి" సభ్యత్వ నమోదు ఉత్సవాల్లో భాగంగా
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ స్వగ్రమం బొడ్లపాడు గ్రామం లో నూతన వధూవరులకు జనసేన పార్టీ సభ్యత్వం చెయ్యడం జరిగింది.
ఎందుకంటే
జనసేన ఉద్యమి సభ్యత్వం వలన కలిగే ప్రయోజనాలు:
• పార్టీ సభ్యునిగా గుర్తింపు, గౌరవం
• పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత
• పార్టీ కమిటీల్లో బాధ్యతలు అప్పగించేందుకు సభ్యత్వం తప్పనిసరి కనుక సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే 5 లక్షల ప్రమాద బీమా ద్వారా ఓ కుటుంబానికి కుటుంబానికి భరోసా కనుక జనసేన పార్టీ సభ్యత్వం ప్రతి ఒక్కరు తీసుకోండి ఎందుకంటే జనం కోసం జనసేన ప్రజలు కోసం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రజా సేవ కోసం ఉండే నాయుకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. జనసేన సాధక్ ను సంప్రదించి జనసేన కుటుంబంలో చేరండి, సరికొత్త రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.

135
6141 views

Comment