ప్రముఖ వైద్యులు వి.గణేశ్వర రావు కు ఘన సన్మానం
ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా 'గవర్నర్ ఏట్ హోమ్' గౌరవం పొందిన సాలూరు కు సంబంధించిన వైద్య రత్నం డాక్టర్ వాడాడ గణేశ్వరరావు కు సాలూరు ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రెసిడెంట్ కస్తూరి రామకృష్ణ,చింతగడ ఆనందరావు కబీర్ షా అండ్ పార్టీ తరుపున ఎస్.రాంప్రసాద్,భాషా,నరసింహా మూర్తి తదితరుల ఆద్వర్యం లో ఘన సన్మానం జరిగింది. గణేశ్వర రావు డాక్టర్ సాలూరు వాసి కావడం సాలూరు ప్రజల అదృష్టం గా అభివర్ణించారు.