logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ రెడ్డి గారిని కలిసిన ఏపీ ఆర్ జేఏసీ నాయకులు

*టీడీ జనార్దన్ గారిని కలిసిన ఏపీఆర్ జేఏసీ నాయకులు*

పీఎంపీ,ఆర్ఎంపీల గుర్తింపు కొరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి అధ్యయన కమిటీ వేయించుటకు కృషి చేసిన ఏపీఆర్ జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీ టీడీ జనార్దన్ గారిని శుక్రవారం మంగళగిరి టీడీపీ రాష్ట్ర ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీఆర్ జేఏసీ నాయకులు.

95
8043 views

Comment