logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

స్నీకర్స్ జోన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్.

స్నీకర్స్ జోన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్.
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 28 (న్యూస్ వాయిస్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మహదేవపురం లో నూతనంగా ఏర్పాటు చేసిన స్నీకర్స్ జోన్ (ఫుట్ వేర్) షాప్ ను ఈరోజు స్థానిక మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరైన ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు షాపు నిర్వాహకులు నవీన్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం షాప్ నిర్వాహకులు శ్రీశైలం గౌడ్ ని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

6
190 views

Comment