logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

గమనించగలరు భద్రత కోసం కేంద్ర nirnayam

👉 దేశంలో రెండు ముఖ్యమైన మార్పులు నిషబ్దంగా జరిగిపోయాయి,.ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనకై తాను ముఖ్యమంత్రి పీఠం వదిలేసి, జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడానికి రాజ్యసభకు వెళ్లడం,
*
ఆ రాష్ట్ర గవర్నర్ గా నియామకం అయిన మాజీ ఆర్మీ అధికారి. బీహార్ గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ అతా హస్నైన్,బీహార్ వంటి రాజకీయంగా కీలకమైన రాష్ట్రానికి ఒక మాజీ సైనిక ఉన్నతాధికారిని గవర్నర్‌గా నియమించడం కేవలం రాజకీయ నిర్ణయం కాదని, ఇది దేశ భద్రత దృష్ట్యా తీసుకున్న చర్య

* పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఆర్.ఎన్. రవి: తమిళనాడు గవర్నర్‌గా ఉన్న ఆర్.ఎన్. రవిని పశ్చిమ బెంగాల్‌కు మార్చారు. ఈయన మాజీ ఐపీఎస్ అధికారి మరియు డిప్యూటీ ఎన్ఎస్ఏ (NSA) గా పనిచేసిన అనుభవం

బెంగాల్‌లో పెరుగుతున్న చొరబాట్లు, భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి ఈయన నియామకం జరిగిందనిపిస్తుంది
వ్యూహాత్మక లక్ష్యాలు:--------
* చొరబాటుదారుల సమస్య: సరిహద్దు రాష్ట్రాలైన బీహార్ మరియు పశ్చిమ బెంగాల్‌లలో మారుతున్న జనాభా నిష్పత్తి (Demography) మరియు పెరుగుతున్న చొరబాట్లపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారించింది

* కొత్త కేంద్రపాలిత ప్రాంతం (Union Territory) ఏర్పాటుపై చర్చ: బీహార్‌లోని నాలుగు జిల్లాలు (కిషన్‌గంజ్, కటిహార్, పూర్ణియా, అరారియా) మరియు పశ్చిమ బెంగాల్‌లోని రెండు జిల్లాలు (మాల్దా, ఉత్తర దినాజ్‌పూర్) కలిపి ఒక కొత్త కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం

* చికెన్ నెక్ (Siliguri Corridor) భద్రత: ఈ ప్రాంతం భారతదేశాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే అత్యంత కీలకమైన దారి. ఇక్కడ జనాభా మార్పులు దేశ భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉంది అందుకే ఈ ప్రాంతం నేరుగా కేంద్రం ఆధీనంలో ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది

నక్సలిజం నిర్మూలన తర్వాత, భారతదేశ అంతర్గత భద్రతకు అతిపెద్ద సవాలుగా ఉన్న చొరబాటుదారుల సమస్యను పరిష్కరించడమే ఈ నియామకాల వెనుక ఉన్న అసలు లక్ష్యం

ప్రస్తుతం బెంగాల్ ల్లో SIR కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా శుద్ధి కరణ, సుప్రీం కోర్టు వారి పర్యవేక్షణలో జరుగుతుంది,. 63 లక్షల ఓట్లు తొలగించారు, ఇంకో 50 లక్షల ఓట్లు పరిశీలనలో ఉన్నాయి ఈ నెలలో ఓటర్ల తుది జాబితా సిద్ధం కాకపోతే అనివార్యంగా బెంగాల్ ల్లో tmc ప్రభుత్వం మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి పీఠం దిగిపోయి అక్కడ రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉంది అలాంటి కీలకమైన సమయంలో సమర్థుడు అయిన గవర్నర్ ఉండడం చాలా అవసరం,. రాష్ట్రపతి పాలనలో ఎలక్షన్ అవుతుంది,.
తరువాత బెంగాల్ లో నీ రెండు జిల్లాలు దినాజ్ పూర్, 24 పరగనాలు జిల్లా + బీహార్ లో కిషన్ గంజ్ కాక ఇంకో మూడు జిల్లాలు ఇవన్నీ సిలిగురి కారిడార్ నీ అనుకుని, నేపాల్ సరిహద్దులు, ఇటుపక్క బెంగాల్ తో బంగ్లాదేశ్ సరిహద్దులు, వీటి గుండా అక్రమ చొరబాటు దారులు ప్రవేశించి ఇప్పటికే దాదాపు 4 కోట్ల మంది దేశం నిండా నిండిపోయి స్థానికంగా శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారు,. విటన్నికి చెక్ పెట్టే దిశగా అమిత్ శా మోడీ జీ అజిత్ దోవల్ వేసిన భారీ స్కెచ్, నిశ్శబ్దంగా అమలు అవుతుంది.
🌹🙏భారత్ మాతాకీ జై 🇮🇳🚩

17
350 views

Comment